(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


॥ శ్రీః ॥
11.10. అధ్యాయః 010
Mahabharata - Strii Parva - Chapter Topics
మృతబంధుదిదృక్షయా సమరభూమిం గచ్ఛతో ధృతరాష్ట్రస్య మధ్యేమార్గం కృపకృతవర్మద్రౌణిభిః సమాగమః॥ 1 ॥
తేషాం త్రయాణాం ధృతరాష్ట్రాశ్వాసనపూర్వకంస్వాభిమతదేశగమనం॥ 2 ॥
Mahabharata - Strii Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 11-10-0x(5337)(65078)
క్రోశమాత్రం తతో గత్వా దదృశుస్తాన్మహారథాన్।
శారద్వతం కృపం ద్రౌణిం కృతవర్మాణమేవ చ॥ 11-10-1(65079)
తే తు దృష్ట్వైవ రాజానం ప్రజ్ఞాచక్షుషమీశ్వరం।
అశ్రుకంఠా వినిఃశ్వస్య రుదంతమిదమబ్రువన్॥ 11-10-2(65080)
పుత్రస్తవ మహారాజ కృత్వా కర్మ సుదుష్కరం।
గతః సానుచరో రాజఞ్శక్రలోకం మహీపతే॥ 11-10-3(65081)
దుర్యోధనబలాన్ముక్తా వయమేవ త్రయో రథాః।
సర్వమన్యత్పరిక్షీణం సైన్యం తే భరతర్షభ॥ 11-10-4(65082)
ఇత్యేవముక్త్వా రాజానం కృపః శారద్వతస్తతః।
గాంధారీం పుత్రశోకార్తామిదం వచనమబ్రవీత్॥ 11-10-5(65083)
అభీతా యుధ్యమానాస్తే ఘ్నంతః శత్రుగణాన్బహూన్।
వీరకర్మాణి కుర్వాణాః పుత్రాస్తే నిధనం గతాః॥ 11-10-6(65084)
ధ్రవం సంప్రాప్య లోకాంస్తే నిర్మలాఞ్శస్త్రనిర్జితాన్।
భాస్వరం దేహమాస్థాయ విహరంత్యమరా ఇవ॥ 11-10-7(65085)
సర్వే హ్యభిముఖా రాజ్ఞి యుధ్యమానా హతా యుధి।
న హి కశ్చిద్ధి శూరాణాం యుధ్యమానః పరాఙ్ముఖః।
శస్త్రేణ నిధనం ప్రాప్తో న చ కశ్చిత్కృతాంజలిః॥ 11-10-8(65086)
ఏతాం తాం క్షత్రియస్యాహుః పురాణాః పరమాం గతిం।
శస్త్రేణ నిధనం సంఖ్యే తాన్న శోచితుమర్హసి॥ 11-10-9(65087)
న చాపి శత్రవస్తేషాం ముచ్యంతే రాజ్ఞి పాండవాః।
శృణు యత్కృతమస్మాభిరశ్వత్థామపురోగమైః॥ 11-10-10(65088)
అధర్మేణ హతం శ్రుత్వా భీమసేనేన తే సుతం।
సుప్తం శిబిరమాసాద్య పాండూనాం కదనం కృతం॥ 11-10-11(65089)
పాంచాలా నిహతాః సర్వే ధృష్టద్యుంనపురోగమాః।
ద్రుపదస్యాత్మజాశ్చైవ ద్రౌపదేయాశ్చ పాతితాః॥ 11-10-12(65090)
తథా విశసనం కృత్వా పుత్రశత్రుగణస్య తే।
ప్రాద్రవామ రణే స్థాతుం న హి శక్ష్యామహే త్రయః॥ 11-10-13(65091)
తే హి శూరా మహేష్వాసాః క్షిప్రమేష్యంతి పాండవాః।
అమర్షవశమాపన్నా వైరం ప్రతిజిహీర్షవః॥ 11-10-14(65092)
తే హతానాత్మజాఞ్శ్రుత్వా ప్రమత్తాః పురుషర్షభాః।
అన్విష్యంతః పదం శూరాః క్షిప్రమేష్యంతి పాండవాః॥ 11-10-15(65093)
తేషాం తు కిల్బిషం కృత్వా సంస్థాతుం నోత్సహామహే।
అనుజానీహి నో రాజ్ఞి మా చ శోకే మనః కృథాః॥ 11-10-16(65094)
రాజంస్త్వమనుజానీహి ధైర్యమాతిష్ఠ చోత్తమం।
దిష్టాంతం పశ్య చాపి త్వం క్షాత్రం ధర్మం చ కేవలం॥ 11-10-17(65095)
ఇత్యేవముక్త్వా రాజానం కృత్వా చాభిప్రదక్షిణం।
కృపశ్చ కృతవర్మా చ ద్రోమపుత్రశ్చ భారత॥ 11-10-18(65096)
అవేక్షమాణా రాజానం ధృతరాష్ట్రం మనీషిణం।
గంగామను మహారాజ తూర్ణమశ్వానచోదయన్॥ 11-10-19(65097)
అపక్రంయ తు తే రాజన్సర్వ ఏవ మహారథాః।
ఆమంత్ర్యాన్యోన్యముద్విగ్నాస్త్రిధా తే ప్రయయుస్తదా॥ 11-10-20(65098)
జగామ హాస్తినపురం కృపః శారద్వతస్తదా।
స్వమేవ రాష్ట్రం హార్దిక్యో ద్రౌణిర్వ్యాసాశ్రమం యయౌ॥ 11-10-21(65099)
ఏవం తే ప్రయయుర్వీరా వీక్షమాణాః పరస్పరం।
భయార్తాః పాండుపుత్రాణామాగస్కృత్వా మహాత్మనాం॥ 11-10-22(65100)
సమేత్య వీరా రాజానం తదా త్వనుదితే రషౌ।
విప్రజగ్ముర్మహాత్మానో యథేష్టకమరిందమాః॥ 11-10-23(65101)
[సమాసాద్యాథ వై ద్రౌణిం పాండుపుత్రా మహారథాః।
వ్యజయంస్తే రణే రాజన్విక్రంయ తదనంతరం॥] ॥ 11-10-24(65102)

ఇతి శ్రీమన్మహాభారతే స్త్రీపర్వణి జలప్రదానికపర్వణి దశమోఽధ్యాయః॥ 10 ॥

Mahabharata - Strii Parva - Chapter Footnotes
11-10-14 వైరం ప్రతిచికీర్షవ ఇతి క.పాఠః॥
11-10-17 దిష్టాంతం మరణం॥
11-10-24 తదనంతరం కృపాచార్యకృతవర్మభ్యాం వియోగానంతరం॥
11-10-10 దశమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.